సీసీ కెమెరాలను ప్రారంభించిన సీఐ

సీసీ కెమెరాలను ప్రారంభించిన సీఐ

VZM: సంతకవిటి మండలం పొనుగుటివలసలో స్థానిక యువత ఏర్పాటు చేసిన CC కెమెరాలను బుధవారం సాయంత్రం CI ఉపేంద్ర ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న యువతను అభినందించారు. గ్రామంలోని ప్రధాన ప్రాంతాలను కవర్‌ చేస్తూ ఐదు కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.