'ఏ ఐ టి యు సి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి'
SKLM: ఏ. ఐ. టి యు. సి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆ సంఘానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు అన్నారు. గురువారం శ్రీకాకుళం RTC ఏ ఎన్. ఎల్. పార్సెల్ సర్వీస్ కేంద్రంవద్ద సంబంధించిన వాల్ పోస్టర్‌ను నాయకులుతో కలిసి ఆవిష్కరించారు. ఈనెల 26న తిరుపతిలో జరగనున్న సభలకు భారీఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్మికుల హక్కులు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.