సోమశిల జలాశయం నీటి మట్టం వివరాలివే

సోమశిల జలాశయం నీటి మట్టం వివరాలివే

NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి 547 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందన్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా, జలాశయంలో 63.913 TMCల నీటిమట్టం నమోదైంది. పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 1350 క్యూసెక్కులు, NFCకు 700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.