శ్రీకాకుళం జిల్లాలో మద్యం షాపులకు 2,879 దరఖాస్తులు

SKLM: మద్యం దుకాణాల దరఖాస్తులు స్వీకరణ గడువునకు రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల11 వరకు పొగిడించినట్లు జిల్లా ప్రొఫెషన్ అండ్ ఎక్సేంజ్ కార్యాలయంలో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. బుధవారం రాత్రి నాటికి జిల్లా వ్యాప్తంగా158 షాపులకు 2,879 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఇంకా ఈనెల 11వరకు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.