ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్

ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్

NLG: మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ బుధవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ సంతోషంతో పాటు వినోదాన్ని కలిగిస్తుందని అన్నారు. పట్టణ ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషను తిలకించాలని సూచించారు.