నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

W.G: తాడేపల్లిగూడెం టౌన్ యాగర్లపల్లి సబ్ స్టేషన్ పరిధి పడాల ఫీడర్‌‌లో గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే.నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పడాల, పడాల గరువు, ముత్యాలంబాపురం గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని ఈఈ కోరారు.