VIDEO: బదినేహాల్‌లో తాగునీటి కుళాయిలు ప్రారంభం

VIDEO: బదినేహాల్‌లో తాగునీటి కుళాయిలు ప్రారంభం

KRNL: బదినేహాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నీటి గుమ్మిలు, తాగునీటి కుళాయిలను MLA వై. బాలనాగిరెడ్డి బుధవారం ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించగా, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.