పూర్వ విద్యార్థులు పాఠశాలకు బీరువా వితరణ

పూర్వ విద్యార్థులు పాఠశాలకు బీరువా వితరణ

CTR: సదుం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 1988 - 89 పదవ తరగతి పూర్వ విద్యార్థులు శుక్రవారం పాఠశాలకు రెండు బీరువాలు అందజేశారు అని హెచ్ఎం సుబ్రమణ్యం తెలిపారు. అయితే వీటి విలువ సుమారు రూ. 30 వేలుగా ఉందని తెలిపారు. అలాగే అదే బ్యాచ్ విద్యార్థి ఉదయ్ కుమార్ పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం మునుస్వామి నాయుడు జ్ఞాపకార్థం రెండు ర్యాక్లను అందించారు.