వాజేడులో పలు గ్రామాల సర్పంచులు వీరే.!

వాజేడులో పలు గ్రామాల సర్పంచులు వీరే.!

MLG: జిల్లా వాజేడు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచుల వివరాలు.. > టేకులగూడెం- బాలకృష్ణ (CONG) > గుమ్మడిదొడ్డి- భరత్ కుమార్ (CON) > దూలపురం - విజయలక్ష్మి (CON) > పెద్ద గొల్లగూడెం- పార్వతి (స్వతంత్ర) మరిన్ని ఫలితాల కోసం HIT TV చూస్తూనే ఉండండి.