రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRD: విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఈనెల 21వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని రూరల్ బుధవారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు మండలంలోని ఇస్మాయిల్ ఖాన్ పేట, గౌడి చర్ల, హనుమాన్ నగర్‌లలో విద్యుత్ సరఫరా ఉంటదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.