బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శ్రీకారం

బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శ్రీకారం

SDPT: హుస్నాబాద్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం శ్రీకారం చుట్టారు. అంబయ్యపల్లి నుంచి పందిల్లకు రూ.2.47 కోట్లతో, పొట్లపల్లి నుంచి పరివేద క్రాస్ రోడ్డు వరకు రూ.2.07 కోట్ల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పొట్లపల్లి గ్రామ పంచాయతీలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకును మంత్రి అందజేశారు.