ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

సత్యసాయి: రొద్దం మండలం నారనాగేపల్లిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ ద్వారా పేద విద్యార్థులకు వైద్య, విద్య దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.