స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KDP: కడప నగరంలో కింగ్ ప్యాలెస్ ఐడియల్ గ్లోబల్ స్కూల్, జమైతుల్ అమన్ గర్ల్స్ మదర్సాలో అన్యువల్ డే కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి పాల్గొని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.