VIDEO: 'గూగుల్లో కచరా అని సెర్చ్ చేస్తే కేటీఆర్ పేరే వస్తుంది'

VIDEO: 'గూగుల్లో కచరా అని సెర్చ్ చేస్తే కేటీఆర్ పేరే వస్తుంది'

HNK: తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న వ్యక్తి కనబడటం లేదని, ఎక్కడ పోయాడని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎద్దేవా చేశారు. శనివారం హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గూగుల్లో కచరా అని సెర్చ్ చేస్తే కేటీఆర్ పేరే వస్తుందని, నీ అంత కచరా రాష్ట్రంలో ఎవరూ లేరని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు.