VIDEO: సరదాగా పొట్టేలుతో పోటీపడ్డ ఖానాపూర్ ఎమ్మెల్యే

VIDEO: సరదాగా పొట్టేలుతో పోటీపడ్డ ఖానాపూర్ ఎమ్మెల్యే

NRML: కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా గొర్రెల షెడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గొర్రెల ముందలో ఉన్న గొర్రె పొట్టేలతో సరదాగా పోటీపడ్డారు. అక్కడే ఉన్న వారంతా ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యారు. కొమ్ములు విరిగిన పొట్టేలుతో సరదాగా పోటీ పడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది..