VIDEO: 'నన్ను కాపాడండి'.. మహిళ ఆవేదన

VIDEO: 'నన్ను కాపాడండి'.. మహిళ ఆవేదన

AP: రోజూ కొడుతున్నారు.. తిండి కూడా పెట్టడం లేదని రాష్ట్రానికి చెందని మహిళ వీడియో విడుదల చేసింది. తాను దుబాయ్​‌లో ఉన్నానని స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు తెలిపింది. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాపెనుగొండకు చెందిన వీరంశెట్టి మంజుల ఆర్థిక ఇబ్బందులతో దుబాయ్‌ వెళ్లానని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది.