శ్రీ వీరపేరెంటాలమ్మ 73వ వార్షికోత్సవ వేడుకల్లో RRR
W.G: ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం ఉండి మండలం వెలివర్రు గ్రామంలోని శ్రీ వీర పేరంటాలు అమ్మ వారిని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మ వారి 73వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు.