'మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు'

KMR: సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి గ్రామంలో మాజీ MPTC జూకోంటి సుజాత ఇచ్చిన నిలబెట్టుకున్నారు. మాట ప్రకారం సోమవారం తన సొంత డబ్బులతో హై మాస్ లైట్లు ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించారు. దాదాపు రూ.1,50,000 విలువ గల లైట్‌లను అందించారు. ఈ సందర్భంగా సుజాత సహాయానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.