'గ్రామ అభివృద్ధి లక్ష్యం'
VKB: గ్రామ పెద్దల ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపుతామని లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పడమటి మాధవి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్ది, మౌలిక వసతులు కల్పించి, ఆదర్శంగా నిలుపుతామన్నారు.