రాష్ట్ర అభివృద్ధికి మాలలు వేసిన జన సైనికులు

రాష్ట్ర అభివృద్ధికి మాలలు వేసిన జన సైనికులు

SKLM: DCM పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు 15 మంది జనసైనికులు వారాహి అమ్మవారి మాలవేశామని ఎచ్చర్ల నియోజకవర్గ జననేత కిషోర్ ఆదివారం తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలని మాల వేశామని తెలిపారు. జనసేన సైనికులు ఎల్లప్పుడు ఆధ్యాత్మిక భావనలో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిలో అందరూ సహకరించాలని కోరారు. అందుకు జన సైనికులు సిద్దంగా ఉండాలన్నారు.