VIDEO: రక్తదానం ఒక సామాజిక బాధ్యత: కలెక్టర్ దివాకర

VIDEO: రక్తదానం ఒక సామాజిక బాధ్యత: కలెక్టర్ దివాకర

MLG: రక్తదానం ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ దివాకర్ టి.ఎస్. పిలుపునిచ్చారు. ములుగులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని సందర్శించి దాతలను అభినందించారు. ప్రతి రక్తపు బొట్టు ప్రాణాలను కాపాడగలదని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కీలకమని స్పష్టం చేశారు. ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.