మైక్రో ఫిల్టర్‌ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
W.G: స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వాలనే ధ్యేయంతో దాతల సహకారంతో మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. పాలకోడేరులో మిలియన్ లీటర్స్ మైక్రో ఫిల్టర్‌ను కొండేపూడి గ్రామంలో ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.