నేడు ఈ గ్రామాల్లో పవర్ కట్
BPT: భట్టిప్రోలు సబ్‌స్టేషన్ పరిధిలో 11 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పల్లెకోన, రాచూరు, ఆళ్లమూడి గ్రామాల్లో కరెంట్ ఉండదని డీఈఈ శ్యాం సుధాకర్ బాబు తెలిపారు. కావున వినియోగదారులు ఈ అసౌకర్యానికి సహకరించాలని ఆయన కోరారు.