సీఎం పర్యటనకు పటిష్ట భద్రత: జిల్లా ఎస్పీ

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత: జిల్లా ఎస్పీ

WNP: సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటనను అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలోని హెలిపాడ్, ప్రధాన కార్యక్రమం నిర్వహించే వేదిక, జూనియర్ కళాశాల మైదానంను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆదివారం సీఎం పర్యటన సజావుగా జరిగేలా శాఖ పరంగా పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేయాలని సూచించారు.