తాటికుంటలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున రాంచంద్రారెడ్డి ప్రచారం
GDWL: మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి నేత్రావతి తరఫున కాంగ్రెస్ నాయకులు రామచంద్రారెడ్డి ఇంటింటి ప్రచారం మంగళవారం చేపట్టారు. నామినేషన్ల చివరి రోజు సందర్భంగా రామచంద్రారెడ్డి తమ మద్దతుదారుల తరఫున ఐదుగురు వార్డు సభ్యులను కూడా నామినేషన్ వేయించారు. అంబేద్కర్ విగ్రహం నుండి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.