ఈతకు వెళ్లి బాలుడి మృతి

KDP: బ్రహ్మంగారిమఠం మండలం మల్లెపల్లె చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. వీరిలో కాశినాయన మండలం కేశవనాయునికొట్టాలకు చెందిన G.నారాయణ కుమారుడు తరుణ్ (10)ఒకరు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకొన్న బద్వేల్ YCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి తరుణ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు