సంత సీతారాంపురంలో స్మార్ట్ కార్డులు పంపిణీ

సంత సీతారాంపురంలో స్మార్ట్ కార్డులు పంపిణీ

SKLM: ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురం పంచాయతీలో మంగళవారం స్మార్ట్ కార్డులను (రేషన్ కార్డులు) విజయనగరం పార్లమెంటరీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ, టీడీపీ సీనియర్ నాయకులు గాలి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ సరఫరాలో మరిన్ని నూతన అధ్యాయాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌వో సన్యాసిరావు ఉన్నారు.