ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ భీమవరం కలెక్టరేట్‌ PGRSకు ఐదు నెలల్లో 16,663 అర్జీలు
✦ ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్‌లు: కలెక్టర్ నాగరాణి 
✦ ఉండి పంటకాలువలో ఇసుక లోడ్ లారీ బోల్తా
✦ తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో వేసవి నీటి సరఫరాపై సమీక్ష