FLASH: HYDలో నిరసన.. BRSV ప్రెసిడెంట్ అరెస్ట్

FLASH: HYDలో నిరసన.. BRSV ప్రెసిడెంట్ అరెస్ట్

HYD: గ్రూప్-1 పరీక్షను రద్దు, జాబ్ కేలండర్ విడుదల చేయాలని HYD అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయగా, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రెసిడెంట్ సహా, పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తరలించినట్లు తెలిపారు.