అమరవీరుల కుటుంబాలతో SP మీటింగ్

అమరవీరుల కుటుంబాలతో SP మీటింగ్

NGKL: పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా జిల్లా SP కార్యాలయం నందు పోలీస్ అమరవీరుల కుటుంబాలతో జిల్లా SP మీటింగ్ ఏర్పాటు చేసారు. వారితో మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను, సమస్యలను SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అడిగి తెలుసుకున్నారు. అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అమరవీరుల త్యాగాలకు గుర్తుగా వారి కుటుంబీకులకు జిల్లా SP మెమొంటోలు అందించారు.