VIDEO: లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ 10వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన లబ్ధిదారులకు ఆయన పింఛన్ నగదును అందజేశారు.