గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

MBNR: దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారులోని తపోవన్ పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుమారు 45-50 ఏళ్ల వయసున్న మృతుడు పసుపు డబ్బాల చొక్కా, నీలి రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. సుమారు 15 రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని గుర్తించినవారు 8712659349 నంబరు సమాచారం అందించాలన్నారు.