పాలిసెట్‌కు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

పాలిసెట్‌కు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

HYD: నేడు జరగబోయే పాలిసెట్ పరీక్షకు నిమిషం లేట్ అయినా అనుమతించబోమని పాలిసెట్ శేరిలింగంపల్లి నోడల్ ఆఫీసర్ షేక్ ఇక్బాల్ హుసేన్ వెల్లడించారు. శేరలింగంపల్లి పరిధిలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా రూట్లల్లో బస్సులు కూడా తిరుగుతాయని వివరించారు. ఉ.11 నుంచి మ.1:30 వరకు పరీక్ష ఉంటుందని, గంట ముందు నుంచి విద్యార్థులను లోపలికి పంపిస్తామని తెలిపారు.