HYD: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేయర్

HYD: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేయర్

HYD: GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో బుధవారం భేటీ అయ్యారు. ఇచ్చిన హామీ మేరకు జీహెచ్ఎంసీకి ప్రత్యేక నిధులు మంజూరు చేసినందుకు CMకు మేయర్ ధన్య వాదాలు తెలిపారు. అలాగే నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించాలని ఆమె కోరారు.