మెట్రో రైలు ఓవర్ టేకింగ్‌పై సీఎస్ సమీక్ష

మెట్రో రైలు ఓవర్ టేకింగ్‌పై సీఎస్ సమీక్ష

TG: హైదరాబాద్ మెట్రో రైలు ఓవర్ టేకింగ్‌పై సీఎస్ రామకృష్ణారావు సమీక్షించారు. కార్శదర్శుల స్థాయి కమిటీ, L&T అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మెట్రో రైలును L&T నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఒప్పందాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు.