ఒకేచోట మహనీయుల విగ్రహాలు

KNR: సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామంలో ఒకేచోట మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు చూపరులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నాయి. భారతదేశ చరిత్రలో విభిన్న రంగాల్లో ఈ నలుగురు తమ అమూల్యమైన సేవలు అందించిన వారు కావడం విశేషం.