కొత్త మేయర్ ఎంపికకు 7న నోటిఫికేషన్

కొత్త మేయర్ ఎంపికకు 7న నోటిఫికేషన్

AP: కడప కార్పొరేషన్ కొత్త మేయర్ ఎంపికకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కడప రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వర్గాలుగా వీడిపోయిన YCP కార్పొరేటర్లను ఒకతాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డివిజన్ల వారీగా YCPకి 41, TDPకి 8 మంది కార్పొరేటర్ల బలం ఉంది.