ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పెనుబల్లిలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాగమయి
★ ఏన్కూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ వసుంధర
★ వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం సమగ్ర చట్టం చేయాలి: ఖమ్మం AIPKMS
★ చింతకానిలో వ్యవసాయ మోటార్ బిగిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి