లిక్కర్ కేసులో నేడు రెండో అనుబంధ అభియోగపత్రం

లిక్కర్ కేసులో నేడు రెండో అనుబంధ అభియోగపత్రం

AP: లిక్కర్ స్కాం కేసులో సిట్ అధికారులు ఇవాళ రెండో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేయనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఫోరెన్సిక్ నివేదికలను కోర్టుకు సమర్పించనున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి (ఏ-38), సీహెచ్ వెంకటేశ్‌నాయుడు (ఏ-34), ఎం.బాలాజీకుమార్ యాదవ్ (ఏ-35), ఈ.నవీన్‌కృష్ణల (ఏ-36) ప్రమేయాన్ని పూర్తి వివరాలతో పొందుపరిచినట్లు సమాచారం.