బస్సు ఢీ కొని యువతికి తీవ్ర గాయాలు

బస్సు ఢీ కొని యువతికి తీవ్ర గాయాలు

JGL: మల్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెగడపల్లి నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న బస్సు, మల్యాల నుంచి  తాటిపెల్లి వెళుతున్న ఓ యువతి బస్సును ఢీ కొనడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.