రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం

రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం

AP: రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం రానుంది. రేపు, ఎల్లుండి తుఫాన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. 2 రోజులు పర్యటించి పంటనష్టం అంచనా వేయనుంది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూ.గో, కోనసీమ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అధికారులు పరిశీలించనున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేయనున్నారు.