VIDEO: ఆటో డ్రైవర్లకు తక్షణమే రూ. 24 వేలు ఇవ్వాలి: MLA
ASF: రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 12 వేలు అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, రెండు సంవత్సరాలు కలిపి రూ. 24 వేల ఆర్థిక సాయాన్ని తక్షణమే విడుదల చేయాలనీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో HYDలోని అమరవీరుల స్థూపం నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.