VIDEO: బేగంపేట్‌లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్ కూల్చివేత
HYD: బేగంపేట్‌లోని 145 సంవత్సరాల చరిత్ర గలిగిన చిరాన్ ఫోర్ట్ క్లబ్‌ను కూల్చేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ గ్రేడ్-II రక్షిత రాజభవనాన్ని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం కూల్చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు చరిత్రను మోసుకొచ్చిన ఈ భవనాన్ని కూల్చేయడం అన్యాయమని పైగాహ్ వంశానికి చెందిన ఒబైద్ ఉర్ రెహ్మాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.