జాబ్ మేళాలో 75 మంది నిరుద్యోగులు ఎంపిక

జాబ్ మేళాలో 75 మంది నిరుద్యోగులు ఎంపిక

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాలో 11 మంది కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. 225 మంది నిరుద్యోగులు హాజరు కాగా 75 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా అభివృద్ధి అధికారి గోవిందరావు తెలిపారు.