'BCలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ గద్దెలను కూల్చాలి'

'BCలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ గద్దెలను కూల్చాలి'

HYD: రిజర్వేషన్లలో బీసీలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ గద్దెలను కూల్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎక్కడైతే బీసీలను అవమానపరిచారో అక్కడే వెళ్లి డిసెంబర్ 2న సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తానని చెబుతున్నారన్నారు. బీసీలు ముందడుగు వేసి కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తేనే తప్ప రిజర్వేషన్లు రావని పేర్కొన్నారు.