వేడెక్కిన రాజకీయాలు.. వైపీసీపై షర్మిల ఫైర్
KDP: ఇటీవల YS వివేకానంద రెడ్డి హత్య కేసుపై షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. జగన్ లాంటి అన్న ఎవరికీ ఉండకూడదని అన్నారు. దీనిపై స్పందిస్తూ కడప జిల్లా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి 'షర్మిల లాంటి చెల్లెలు ఎవరికీ ఉండకూడదని ప్రజలు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు'.