BRS నేతలకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

BRS నేతలకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

TG: బీఆర్ఎస్ నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరాటం పడితే.. అబద్దాలు ఆడితే అధికారం రాదని ఎద్దేవా చేశారు. చచ్చిపోయిన పార్టీని బతికించాలని చూస్తున్నారని విమర్శించారు. పోయిన అధికారాన్ని సాధించాలని కొందరు విఫల ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు కేంద్రంతో పోరాడాలని పేర్కొన్నారు.