ఎలక్ట్రీషియ‌న్లు, ప్లంబ‌ర్ల‌కు పోస్ట‌ల్ బీమా కార్డుల అంద‌జేత‌

ఎలక్ట్రీషియ‌న్లు, ప్లంబ‌ర్ల‌కు పోస్ట‌ల్ బీమా కార్డుల అంద‌జేత‌

BHNG: ఆత్మకూరు(M) మండల కేంద్రంలోని 20 మంది ఎలక్ట్రీషియ‌న్లు, ప్లంబర్ వర్కర్లకు మంగళవారం BRS నాయ‌కుడు, కల్లుగీత కార్మిక సంఘం మండలాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ పోస్ట‌ల్ బీమా చేయించారు. మంగళవారం ఒక్కొక్కరికి రూ.10 లక్షల విలువైన పోస్టల్ ప్రమాద బీమాను చేయించి బీమా కార్డులను వారికి అందజేశారు.