రమణ చెరువులో ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలం కల్లికోట గ్రామ సమీపంలోని రమణ చెరువులో ఏనుగుల గుంపు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది బుధవారం తెలిపారు. వ్యవసాయ పనులకు వంట పొలాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదని కోరారు.