VIDEO: ప్రియుడుతో కలిసి భర్తను కడతేర్చిన భార్య

VIDEO: ప్రియుడుతో కలిసి భర్తను కడతేర్చిన భార్య

KKD: కాకినాడ నుండి కత్తిపూడి వెళ్లే నేషనల్ హైవే మార్గం చేబ్రోలు వద్ద మార్చి 3న గుర్తు తెలియని మృతదేహం పడి ఉండగా గొల్లప్రోలు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అనకాపల్లికి చెందిన తంగిళ్ళ లోవరాజుగా గుర్తించారు. మృతుడి భార్య శ్యామలకు కుమార్‌తో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని హత మార్చినట్లు ఎస్పీ బిందు మాధవ్ శనివారం తెలిపారు